వంగలపూడి గ్రామ పంచాయితీ ప్రొఫైల్
సీతానగరం మండలం :: తూర్పు గోదావరి జిల్లా :: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
సాధారణ సమాచారము
- గ్రామ పంచాయతి పేరు : వంగలపూడి
- గ్రామ పంచాయతి స్థాపించబడినది : ఆర్ ఓ సి నెం. 781, తేది 30. 01. 1927
- సర్పంచ్ పేరు : శ్రీమతి గద్దే శ్రీ లక్ష్మి
- గ్రామ జనాభా (2011 జనాభా లెక్కలు ప్రకారం) : 3670 (పురుషులు - 1978 స్త్రీలు- 2009 )
- షెడ్యుల్ తెగల జనాభా : 67
- షెడ్యుల్ కులములు జనాభా : 870
- వెనుకబడిన తరగతుల జనాభా : 1914
- ఇతరుల జనాభా : 1136
ఓటర్ల సంఖ్య : 3189
- గ్రామ పంచాయతి సాధారణ ఆదాయం : 6,80,000
- మొత్తం కుటుంబాల సంఖ్య : 1007
- అందు పేద కుటుంబాల సంఖ్య : 403
- కుటుంబ ప్రయోజన కార్డులు : తెలుపు - 1192, పింక్ - 21, ఎఎవై - 50
- రేషన్ దుకాణాలు : 02
భూమి మరియు వ్యవసాయ సమాచారము
- పంచాయతి విస్తీర్ణము : 509 హెక్టార్లు
- రెవిన్యూ సర్వే నంబర్ల సంఖ్య : 205
- మొత్తం భూమి వివరములు : 8419.81 పల్లం,
- ముఖ్య పంటలు : వరి, చెరకు, మొక్క జొన్న, కూరగాయలు
- వ్యవసాయ పంపు సెట్లు : 22
- వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు : 28
- వ్యవసాయ దారులు : చిన్నకారు - సన్నకారు - పెద్ద రైతులు -
- వ్యవసాయ కూలీలు : 1688
- వ్యవసాయేతర కూలీలు : 321
- గ్రామీణ వృత్తికారులు : 118
మౌలిక సదుపాయాలు
- రక్షిత మంచినీటి సరఫరా పధకములు : 01 (ఓవర్ హెడ్ ట్యాంకు)
- చేతి పంపులు : 32
- కుళాయి కనెక్షన్లు : 63 (పబ్లిక్), 299 (ప్రవేటు)
- రోడ్లు (మీటర్లలో ) : తారు - 00, సిసి -18 కి మీ కచ్చా- 00
- సిసి డ్రయిన్లు (మీటర్లలో) : 3000 మీ
- బలహీన వర్గాల ఇండ్ల కాలనీలు : 01
- తాటాకు ఇండ్లు : 161
- పెంకుటిళ్ళు : 324
- డాబా ఇళ్ళు : 659
- స్మశానములు : 02
- వ్యక్తిగత మరుగుదొడ్లు : 612
- గృహ విద్యుత్ కనెక్షన్లు : 953
- విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు : 58
- పంచాయతి విద్యుత్ దీపములు : ట్యూబులు-21, సిఎఫ్ఎల్- 158
విద్య మరియు ఆరోగ్యము
- అక్షరాస్యతా శాతము : అక్షరాస్యులు - 2269(57%), నిరక్ష్యరాస్యులు 43%
- విద్యా సౌకర్యములు (పాటశాలలు) : పరిషత్ ఉన్నత - 01, ఎలిమెంటరీ - 04
- బడియీడు పిల్లలు :
- మధ్యాహ్న భోజన పధకము (విద్యార్ధులు - 576) : బియ్యము (నెలకు) - 1047 కేజీ, ఖర్చు- రూ. 36,803
- గ్రామీణ పుస్తక భాండాగారము (లైబ్రరీ) : 01
- నిరంతర విద్యా కేంద్రములు :
- అంగన్ వాడి కేంద్రములు : 04
- ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రములు : 01
- ఆరోగ్య సిబ్బంది : 02
- కుటుంబ నియంత్రణకు అర్హుల జాబితా : 18
స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు, సంఘములు
- స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు : 05
- ఇతర దేశాలలో నివసించే వారు (NRIs) : 08
- స్వచ్చంద సేవ సంస్థలు : పి ఎస్ ఎస్, వంగలపూడి యూత్, పెరికి యూత్ వగైరా
- స్వయం సహాయక సంఘాలు : 48
- గ్రామ సమాఖ్యలు : 02
- యువజన సంఘాలు : 12
గ్రామ స్థాయి సిబ్బంది
- గ్రామస్థాయి ఉద్యోగుల సంఖ్య : 36
- పంచాయతి కార్యదర్శి : పి. వెంకట రత్నం ( గ్రేడ్ - I కార్యదర్శి)
- పారిశుధ్య సిబ్బంది : 02
- మంచి నీటి సరఫరా సిబ్బంది : 02
- లైబ్రేరియన్ : 01
ఫించన్లు వివరములు
- వృదాప్య ఫించన్లు : 185
- వైధవ్య ఫించన్లు : 132
- వికలాంగుల ఫించన్లు : 42
- గీత కార్మికుల ఫించన్లు : 05
- అభయ హస్తం ఫించన్లు : 40
- మొత్తం ఫించనులు : 404
- మొత్తం పంపిణీ చేయుచున్న సొమ్ము (నెలకు) : Rs. 4,15,000
ఇతర విషయములు
- ఆధ్యాత్మిక కేంద్రములు : టెంపుల్స్ - 12, చర్చిలు - 04, మసీదులు - 01
- పరిశ్రమలు : కుటీర - 02, చిన్న తరహా - 04
- కోళ్ళు / చేపలు : ఫారములు - 04, చెరువులు - 01
- శాంతి భద్రతలు : పోలీసు స్టేషను - 01 (సీతానగరం )
- ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (అబ్కారి) : 01 (కోరుకొండ)
- వాణిజ్య బ్యాంకులు & ఎ టి ఎం : 01 + 01 (ఇండియన్ బ్యాంకు )
- బస్సు షెల్టర్లు : 04
- టెలిఫోన్ సౌకర్యము : కలదు
పంచాయతి కార్యదర్శి
వంగలపూడి :: సీతానగరం మండలం