31, జనవరి 2015, శనివారం

వంగలపూడి గ్రామ పంచాయితీ ప్రొఫైల్

వంగలపూడి గ్రామ పంచాయితీ ప్రొఫైల్
సీతానగరం మండలం :: తూర్పు గోదావరి జిల్లా :: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  

సాధారణ సమాచారము

  1. గ్రామ పంచాయతి పేరు : వంగలపూడి
  2. గ్రామ పంచాయతి స్థాపించబడినది : ఆర్ ఓ సి నెం. 781, తేది 30. 01. 1927
  3. సర్పంచ్ పేరు : శ్రీమతి గద్దే శ్రీ లక్ష్మి
  4. గ్రామ జనాభా (2011 జనాభా లెక్కలు ప్రకారం) : 3670 (పురుషులు - 1978 స్త్రీలు- 2009 )
  5. షెడ్యుల్ తెగల జనాభా : 67
  6. షెడ్యుల్ కులములు జనాభా : 870
  7. వెనుకబడిన తరగతుల జనాభా : 1914
  8. ఇతరుల జనాభా : 1136
  9. ఓటర్ల సంఖ్య : 3189
  10. గ్రామ పంచాయతి సాధారణ ఆదాయం : 6,80,000
  11. మొత్తం కుటుంబాల సంఖ్య : 1007
  12. అందు పేద కుటుంబాల సంఖ్య : 403
  13. కుటుంబ ప్రయోజన కార్డులు : తెలుపు - 1192, పింక్ - 21, ఎఎవై - 50
  14. రేషన్ దుకాణాలు : 02

భూమి మరియు వ్యవసాయ సమాచారము

  1. పంచాయతి విస్తీర్ణము : 509 హెక్టార్లు
  2. రెవిన్యూ సర్వే నంబర్ల సంఖ్య : 205
  3. మొత్తం భూమి వివరములు : 8419.81 పల్లం,
  4. ముఖ్య పంటలు : వరి, చెరకు, మొక్క జొన్న, కూరగాయలు
  5. వ్యవసాయ పంపు సెట్లు : 22
  6. వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు : 28
  7. వ్యవసాయ దారులు : చిన్నకారు - సన్నకారు - పెద్ద రైతులు -
  8. వ్యవసాయ కూలీలు : 1688
  9. వ్యవసాయేతర కూలీలు : 321
  10. గ్రామీణ వృత్తికారులు : 118

మౌలిక సదుపాయాలు

  1. రక్షిత మంచినీటి సరఫరా పధకములు : 01 (ఓవర్ హెడ్ ట్యాంకు)
  2. చేతి పంపులు : 32
  3. కుళాయి కనెక్షన్లు : 63 (పబ్లిక్), 299 (ప్రవేటు)
  4. రోడ్లు (మీటర్లలో ) : తారు - 00, సిసి -18 కి మీ  కచ్చా- 00
  5. సిసి డ్రయిన్లు (మీటర్లలో) : 3000 మీ
  6. బలహీన వర్గాల ఇండ్ల కాలనీలు : 01
  7. తాటాకు ఇండ్లు : 161
  8. పెంకుటిళ్ళు : 324
  9. డాబా ఇళ్ళు : 659
  10. స్మశానములు : 02
  11. వ్యక్తిగత మరుగుదొడ్లు : 612
  12. గృహ విద్యుత్ కనెక్షన్లు : 953
  13. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు : 58
  14. పంచాయతి విద్యుత్ దీపములు :       ట్యూబులు-21, సిఎఫ్ఎల్- 158





విద్య మరియు ఆరోగ్యము

  1. అక్షరాస్యతా శాతము :       అక్షరాస్యులు - 2269(57%), నిరక్ష్యరాస్యులు 43%
  2. విద్యా సౌకర్యములు (పాటశాలలు) : పరిషత్ ఉన్నత - 01, ఎలిమెంటరీ - 04
  3. బడియీడు పిల్లలు :
  4. మధ్యాహ్న భోజన పధకము (విద్యార్ధులు - 576) : బియ్యము (నెలకు) - 1047 కేజీ, ఖర్చు- రూ. 36,803
  5. గ్రామీణ పుస్తక భాండాగారము (లైబ్రరీ) : 01
  6. నిరంతర విద్యా కేంద్రములు :
  7. అంగన్ వాడి కేంద్రములు : 04
  8. ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రములు : 01
  9. ఆరోగ్య సిబ్బంది : 02
  10. కుటుంబ నియంత్రణకు అర్హుల జాబితా : 18

స్వచ్చంద సంస్థలు, వ్యక్తులు, సంఘములు

  1. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలు : 05
  2. ఇతర దేశాలలో నివసించే వారు (NRIs) : 08
  3. స్వచ్చంద సేవ సంస్థలు : పి ఎస్ ఎస్, వంగలపూడి యూత్, పెరికి యూత్ వగైరా
  4. స్వయం సహాయక సంఘాలు : 48
  5. గ్రామ సమాఖ్యలు : 02
  6. యువజన సంఘాలు : 12

గ్రామ స్థాయి సిబ్బంది  

  1. గ్రామస్థాయి ఉద్యోగుల సంఖ్య : 36
  2. పంచాయతి కార్యదర్శి : పి. వెంకట రత్నం ( గ్రేడ్ - I కార్యదర్శి)
  3. పారిశుధ్య సిబ్బంది : 02
  4. మంచి నీటి సరఫరా సిబ్బంది : 02
  5. లైబ్రేరియన్ : 01

ఫించన్లు వివరములు

  1. వృదాప్య ఫించన్లు : 185
  2. వైధవ్య ఫించన్లు : 132
  3. వికలాంగుల ఫించన్లు : 42
  4. గీత కార్మికుల ఫించన్లు : 05
  5. అభయ హస్తం ఫించన్లు : 40
  6. మొత్తం ఫించనులు : 404
  7. మొత్తం పంపిణీ చేయుచున్న సొమ్ము (నెలకు) : Rs. 4,15,000

ఇతర విషయములు

  1. ఆధ్యాత్మిక కేంద్రములు : టెంపుల్స్ - 12, చర్చిలు - 04, మసీదులు - 01
  2. పరిశ్రమలు : కుటీర - 02, చిన్న తరహా - 04
  3. కోళ్ళు / చేపలు : ఫారములు - 04, చెరువులు - 01
  4. శాంతి భద్రతలు : పోలీసు స్టేషను - 01 (సీతానగరం )
  5. ప్రొహిబిషన్ & ఎక్సైజ్ (అబ్కారి) : 01 (కోరుకొండ)
  6. వాణిజ్య బ్యాంకులు & ఎ టి ఎం : 01 + 01 (ఇండియన్ బ్యాంకు )
  7. బస్సు షెల్టర్లు : 04
  8. టెలిఫోన్ సౌకర్యము : కలదు

పంచాయతి కార్యదర్శి
      వంగలపూడి :: సీతానగరం మండలం